మళ్లీ రాజకీయాల్లోకి విజయసాయి రెడ్డి

0చూసినవారు
మళ్లీ రాజకీయాల్లోకి విజయసాయి రెడ్డి
AP: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ తర్వాత తన రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని, తాను రాజకీయాలు విరమించుకోలేదని ఆయన వెల్లడించారు. అయితే ఏ పార్టీలో చేరతాననే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. జగన్కు తాను పాలేరులా పని చేశానని గుర్తు చేసుకున్న ఆయన, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని దుష్టప్రభుత్వంగా విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్