కొత్త పార్టీపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన

13చూసినవారు
కొత్త పార్టీపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన
ఏపీ రాజకీయాల్లో మరో కొత్త పొలిటికల్ పార్టీ ఆవిర్భవించబోతోంది. తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. ప్రజల పక్షాన బలమైన గొంతుక వినిపించేందుకు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ నెలలోనే తన నూతన రాజకీయ ప్రయాణం ఉంటుందన్నారు. పార్టీ వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. నూతన పార్టీకి స్వామివారి ఆశీస్సులు కోరినట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్