ప్రమాదపు అంచున విజయవాడ వాసులు: దేవినేని అవినాష్

6798చూసినవారు
ప్రమాదపు అంచున విజయవాడ వాసులు: దేవినేని అవినాష్
AP: బుడమేరు వరద ముంపుతో ప్రమాదపు అంచున బెజవాడ వాసులు బెంబేలెత్తుతుంటే, సీఎం చంద్రబాబు మాత్రం ఏడాది కాలంగా బుడమేలు ఆధునీకరణ పనులను అటకెక్కించి నిద్రపోతున్నారని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. 'గత ఏడాది వరదల్లో పబ్లిసిటీ స్టంట్‌లతో హడావుడి చేసిన చంద్రబాబు, బుడమేరు ముంపు శాశ్వత పరిష్కారం కోసం చిత్తశుద్దితో చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని' ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్