నేడు చలో విజయవాడకు గ్రామ సచివాలయ ఉద్యోగుల పిలుపు

11చూసినవారు
నేడు చలో విజయవాడకు గ్రామ సచివాలయ ఉద్యోగుల పిలుపు
AP: ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి చేయాలని, ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని, అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆదివారం విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే, చలో విజయవాడకు అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆందోళనపై ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్