AP: 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా విశాఖను తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహించిన సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు తరలిరావాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వలల ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయని తెలిపారు.