అరకు ప్రజా సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లిన నిర్మల

1535చూసినవారు
అరకు ప్రజా సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లిన నిర్మల
డుంబ్రిగూడ మండల వైఎస్సార్సీపీ నాయకురాలు కమ్మిడి నిర్మల, మంగళవారం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు వ్యాలీలో పోతంగి పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రధాన సమస్యలను, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్లు నిర్మల తెలిపారు.

సంబంధిత పోస్ట్