ప్రజా సమస్యలు కోరకు దృష్టి సారించాలి - వెంకట్

1387చూసినవారు
ప్రజా సమస్యలు కోరకు దృష్టి సారించాలి - వెంకట్
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు వ్యాలీ మండలం మాడగడ గ్రామంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు MRO, MPDO హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమం గురించి ప్రజలకు ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతో కేవలం నాలుగు ఫిర్యాదులు మాత్రమే అందాయి. దీంతో అధికారులు ఆశించినంత స్పందన రాలేదు. దీంతో అక్కడ ఉన్నవారు ఆశ్చర్య పోయారు. ఈ క్రమంలో  జనసేన నాయకుడు పి. వెంకట్ మాట్లాడుతూ అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రజలకు అండగా నిలవాలని కోరారు.

సంబంధిత పోస్ట్