మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలి: MLA గంటా

1013చూసినవారు
మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలి: MLA గంటా
ఈ నెల 30న మధురవాడ సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీలో జరగనున్న మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఎంవీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న భీమిలి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 70 కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్