మధురవాడలోనేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

2476చూసినవారు
మధురవాడలోనేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
విశాఖపట్నం, భీమిలిలోని మధురవాడ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో, చంద్రంపాలెం ఫీడర్‌పై ఫుట్ బ్రిడ్జి పనులు జరుగుతున్నందున గురువారం ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆపరేషన్ జోన్. 3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు. మధురవాడ మెయిన్ రోడ్, దుర్గానగర్ పరిసరాల ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్