ఓటర్ సర్ సర్వేలో ఆశావర్కర్స్ blo లకి సహకరించాలి.

1526చూసినవారు
ఓటర్ సర్ సర్వేలో ఆశావర్కర్స్ blo లకి సహకరించాలి.
అనకాపల్లి జిల్లా చోడవరం మండల తాసిల్దార్ కార్యాలయంలో ఆశవర్కర్ల సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మరియు మెడికల్ ఆఫీసర్, ఎమ్మార్వో, ఎండిఓ ఆదేశాల మేరకు ఆశా వర్కర్లు పనిచేస్తున్న 32 గ్రామాలకు అత్యవసర సేవలు మినహాయించి మిగతా పనివేళలు కుదించి BLO లకి సహకరించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న డెత్ లు డిలీట్ లు,కొత్త ఓటర్లను నమోదు ఉన్నవారిని గుర్తించి బిఎల్ఓ లకి సహకరించాలని అధికారులు సూచించారు. దీనిపై ఆశా వర్కర్లు సానుకూలంగా సహకరిస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్