జైతవరం గ్రామంలో అభివృద్ధి పథకాలపై ఇంటింటి సర్వే

1038చూసినవారు
జైతవరం గ్రామంలో అభివృద్ధి పథకాలపై ఇంటింటి సర్వే
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జైతవరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'రెండేళ్లు నమ్మకం అభివృద్ధి పథకాలపై ఎంపీటీసీ పైల ముత్యాల నాయుడు ఇంటింటికీ బుధవారం కరపత్రాలు పంపి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ డోకాల అక్కునాయుడు, మాజీ ఎంపీటీసీ పైల రమణ, బూత్ ఇంచార్జి కాశీ వెంకటేష్ రావు, మోహన్, నాయకులు అచింనాయుడు, వెంకటేష్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్