రాజవొమ్మంగి మండలం చెరుకుంపాలెం ఎంపిపి పాఠశాలలో సోమవారం హెచ్. ఎం. బొంకు దొరబాబు ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థులకు ఏ. ఎం. సి డైరెక్టర్ గట్టు మాణిక్యం, విద్యాకమిటీ చైర్మన్ కధనపల్లి రాణి , కోటం నవీన్ కుమార్ లు యూనిపామ్, బూట్లు, టై లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో హెచ్. ఎం. బి. దొరబాబు, బుటారి చంటిబాబు, కోడూరి లోవరాజు, గట్టు మాణిక్యం, కతనపల్లి రాణి, కోటం నవీన్ కుమార్ పాల్గొన్నారు.