విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ అండర్ బ్రిడ్జి వద్ద ప్రమాదం

633చూసినవారు
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ అండర్ బ్రిడ్జి వద్ద ప్రమాదం
విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ అండర్ బ్రిడ్జి వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బ్రేకులు ఫెయిల్ అవ్వడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్