రేపు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాక

96చూసినవారు
రేపు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాక
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపు, అనగా సోమవారం, విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 11.40 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక, ఆయన నేరుగా జట్టీకి వెళ్లి ఒక నౌక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం NSTLకి వెళ్లి అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొని, ఆపై నేరుగా ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని తిరుగుపయనం అవుతారు.

సంబంధిత పోస్ట్