విశాఖ: సీతామహాలక్ష్మికి ఘన సత్కారం

338చూసినవారు
విశాఖ: సీతామహాలక్ష్మికి ఘన సత్కారం
సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ గూడూరు సీతా మహాలక్ష్మికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విశాఖ తూర్పు నియోజకవర్గంలోని హెచ్. బి. కాలనీలో బ్రహ్మ కుమారీస్ కార్యాలయంలో రామేశ్వరి ఆధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో రామేశ్వరి, సీతా మహాలక్ష్మికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు.

సంబంధిత పోస్ట్