విశాఖ‌: బొత్స‌కు బొలిశెట్టి కౌంటర్

409చూసినవారు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ గురువారం రాత్రి విశాఖలో కౌంటర్ ఇచ్చారు. బొత్స అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని బొలిశెట్టి సత్యనారాయణ విమర్శించారు.

సంబంధిత పోస్ట్