విశాఖ: రైతు బజార్‌లో సబ్జీ కూలర్ల పరిశీలన

0చూసినవారు
విశాఖ: రైతు బజార్‌లో సబ్జీ కూలర్ల పరిశీలన
విశాఖ ఎం. వి. పి. కాలనీ రైతుబజార్‌లో ఉన్న సబ్జీ కూలర్ల పనితీరును ఉద్యానవన శాఖాధికారి భాను శనివారం పరిశీలించారు. కూలర్ల వినియోగంపై రైతులతో చర్చించి, అక్టోబర్ 10వ తేదీలోగా ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలని సూచించారు. రాయితీలు, చీడపీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్