విశాఖ: వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్-2041పై సమీక్ష

1చూసినవారు
విశాఖ: వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్-2041పై సమీక్ష
విశాఖపట్నం వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో సోమవారం మాస్టర్ ప్లాన్-2041పై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎం. వి. ప్రణవ్ గోపాల్, కమిషనర్ కె. ఎస్. విశ్వనాథన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ, గత పాలనలో మాస్టర్ ప్లాన్‌లో జరిగిన తప్పిదాలపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా, వారికి ప్రయోజనం చేకూరే విధంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్