విశాఖ: అంతర్జాతీయ పర్యాటకానికి చిరునామా విశాఖ

294చూసినవారు
విశాఖ: అంతర్జాతీయ పర్యాటకానికి చిరునామా విశాఖ
కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శనివారం వీఎమ్ఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ, విశాఖను దేశీయ, అంతర్జాతీయ పర్యాటకానికి చిరునామాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పర్యాటకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇటీవల అందుబాటులోకి వచ్చిన డబుల్ డెక్కర్ బస్సు, యూహెచ్3హెచ్ మ్యూజియం, యాత్రీ నివాస్ పునఃప్రారంభం వంటి కొత్త ప్రాజెక్టులను ఆయన గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్