అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌క చిరునామాగా విశాఖ‌ను తీర్చిదిద్దుతాం

5చూసినవారు
అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌క చిరునామాగా విశాఖ‌ను తీర్చిదిద్దుతాం
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధ్ర ప్రసాద్ మాట్లాడుతూ, విశాఖపట్నాన్ని దేశీయ, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి నిరంతర కృషి చేస్తున్నామని, ఇప్పటికే అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించామని తెలిపారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో శనివారం జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ, పర్యాటకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్