ఆరుబయట కూర్చున్న వ్యక్తిపై యాసిడ్ దాడి

783చూసినవారు
గాజువాకలోని అక్కిరెడ్దిపాలెం మల్లమ్మ గుడి వద్ద రాత్రి సమయంలో ఆరుబయట కూర్చున్న LIC ఏజెంట్ వెంకట అప్పారావుపై మాస్క్ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన బాధితుడిని స్థానిక ఆర్.కె ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు ఈ దారుణ ఘటనపై విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్