టి. బి విముక్తి
భారత్ లో భాగంగా గాజువాకలోని 69 వ వార్డు రెడ్డితుంగ్లాం లో వయావృద్ధులు బీపీ షుగర్ ఉన్నవారు. మద్యం సేవించే వారికి చెస్ట్ ఎక్స్రే తీసి టీబి సోక కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్న వారికి ఆరు నెలల పాటు ఉచిత మందులు పోషకాహారం కోసం నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఆరు నెలల పాటు నేరుగా వారి ఖాతాలో జమ్ము చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎం శ్రీనివాస్, రాణి ఏఎన్ఎం కరుణ, 104 సిబ్బంది దుర్గాప్రసాద్, అనంతలక్ష్మి, ఆశా కార్యకర్త పాల్గొన్నారు.