గాజువాక: ఆటోలో మరిచిపోయిన బ్యాగ్‌ను తిరిగి అప్పగించిన డ్రైవర్

561చూసినవారు
గాజువాక: ఆటోలో మరిచిపోయిన బ్యాగ్‌ను తిరిగి అప్పగించిన డ్రైవర్
గాజువాక నుంచి అనకాపల్లి గురువారం ఉదయం ఆటోలో వెళ్తున్న ప్రయాణికుడు అనకాపల్లి వచ్చేసరికి బ్యాగ్ మర్చిపోయి దిగిపోయారు. డ్రైవర్ యథావిధిగా అనకాపల్లి నుంచి గాజువాక వస్తుండగా లంకెలపాలెంలో బ్యాగ్‌ని గుర్తించి మళ్లీ వెనక్కి వెళ్లి పోగొట్టుకున్న వ్యక్తికి అందజేశారు. డ్రైవర్ మానవత్వాన్ని పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్