వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం

1382చూసినవారు
వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం
గ్రేటర్ విశాఖ 106వ వార్డులోని జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీ మంత్రిపాలెంలో శ్రీ సర్వసిద్ధి వినాయక మహోత్సవాలు జరుగుతున్నాయి.  శ్రీ విజయ దుర్గ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రుల మహోత్సవం, అన్న సమారాధన కార్యక్రమానికి పరవాడ మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మడక పార్వతి రమేష్‌ను కమిటీ సభ్యులు ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్