అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకలో చోరీ జరిగింది. రజిని అనే మహిళ వద్ద నుంచి రూ. 5 లక్షల నగదుతో కూడిన బ్యాగ్‌ను పైల చిట్టిబాబు అనే యువకుడు దొంగిలించాడు. పోలీసులు నిందితుడిని విచారించి, గడ్డివాములో దాచిపెట్టిన నగదు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.