నర్సీపట్నం: ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే చర్యలు

71చూసినవారు
నర్సీపట్నం: ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే చర్యలు
ట్రాఫిక్ కు అంతరాయం కల్పిస్తే చర్యలు తప్పవని నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం టౌన్ ట్రాఫిక్ సిబ్బందితో కలిసి నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం నుంచి అబిడ్స్ సెంటర్ మీదుగా కృష్ణా బజార్ వరకు రోడ్డుపై వ్యాపారం సాగిస్తున్న వారిని హెచ్చరించారు. సీఐ మాట్లాడుతూ ఇకపై ఎవరైనా రోడ్డుపై వ్యాపారం చేసేవారు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్