ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

2430చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ
రంపచోడవరం నియోజకవర్గంలోని రాజవొమ్మంగి మండలం జడ్డoగి గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ  ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్