పెద్దతమ్మింగుల గ్రామంలో 'SIR ' కార్యక్రమం నిర్వహణ

2342చూసినవారు
పెద్దతమ్మింగుల గ్రామంలో 'SIR ' కార్యక్రమం నిర్వహణ
అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండలం, జర్జుల గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దతమ్మింగుల గ్రామంలో 'SIR ' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితా పరిశీలన (వెరిఫికేషన్) నిర్వహించి, ఓటర్ల వివరాలు సరిచూసి అవసరమైన మార్పులు చేర్పులు, తొలగింపులపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్