ఘోర రోడ్డు ప్రమాదం.. తప్పిన ముప్పు

2084చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. తప్పిన ముప్పు
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని గోకులపాడు వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నవరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న పెళ్లి కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టి హైవే మీద తిరగబడడంతో వెంటనే స్థానికులు కారులో ఉన్నవారిని బయటకు తీశారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్