పెందుర్తి: అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్

56చూసినవారు
పెందుర్తి: అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్
పెందుర్తి మండలం గొల్లవిల్లివానిపాలెం సమీపంలో గల సాయి సౌధానగర్ లో జీవీఎంసీ నిధులతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 83. 50 లక్షలతో పార్క్ కాంపౌండ్ వాల్, సీసీ డ్రైనేజ్ నిర్మాణ పనులను చేపడుతున్నామన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్