మండలంలో 16 అంగన్వాడీ హెల్పర్స్ పోస్టులకు అర్జీలు ఇవ్వండి

1427చూసినవారు
మండలంలో 16 అంగన్వాడీ హెల్పర్స్ పోస్టులకు అర్జీలు ఇవ్వండి
రాజవొమ్మంగి ఐసీడియస్ ప్రాజెక్ట్ పరిధిలో చిన్నయ్యపాలెం, జడ్డంగి–4, మంగంపాడు, కిర్రాబు కాలనీ, సీతారామపురం, నెల్లిమెట్ల కాలనీ, డి. మల్లవరం, సింగంపల్లి రోడ్, సుబ్బంపాడు, కన్నయ్యమ్మపేట, కొత్తవీధి, వయ్యాడ, బొరుగుపల్లి, శ్రీరామనగర్, లక్కవరప్పాడు, కిండ్ర కాలనీ అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్ పోస్టుల భర్తీకి జిల్లా పి. డి. ఉమ దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20 లోపు రాజవొమ్మంగి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్