పోటీ పరీక్షలు, కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన

733చూసినవారు
పోటీ పరీక్షలు, కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం లెనోరా ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం జిల్లా ఉపాధి అధికారి పి. నిరుపమ, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. పెరుమాళ్లరావు విద్యార్థులకు పోటీ పరీక్షలు, కెరీర్ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ నైపుణ్య శిక్షణలు, జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్