పోలవరం జిల్లాలో గత 24 గంటలు లో నమోదైన వర్షపాతం వివరాలు

1529చూసినవారు
పోలవరం జిల్లాలో గత 24 గంటలు లో నమోదైన వర్షపాతం వివరాలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం ప్రాంతంలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. అత్యధికంగా వి.ఆర్. పురం మండలంలో 58.4 మి.మీ., కూనవరంలో 49.4 మి.మీ., మారేడుమిల్లిలో 42.6 మి.మీ., చింతూరులో 24.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వివరాలు గురువారం ఉదయం 8.30 గంటల వరకు లెక్కించబడ్డాయి.

సంబంధిత పోస్ట్