అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం మండలం, రంపచోవరంలో నూతనంగా నిర్మించిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి హాజరై, అమ్మవారి విగ్రహ ప్రతిష్టలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.