చెరుకుంపాలెంలో వరద నీటితో ముంపుకు గురైన ఇళ్ళులు

1657చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలోని రాజవొమ్మంగి మండలం చెరుకుంపాలెం గ్రామంలో శుక్రవారం కురిసిన స్వల్ప వర్షానికే పిలా అప్పారావు, గరికిపాటి చిన్నవీరన్నతో పాటు మరికొందరి ఇళ్లు నీట మునిగాయి. అంగన్వాడీ కేంద్రం వద్ద కూడా నీరు చేరింది. రోజంతా వర్షం కురిస్తే పరిస్థితి మరింత దిగజముతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్