రాజవొమ్మంగి మండలంలో జూలై ఒకటో తేదీన ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం జడ్డంగిలో పింఛన్లు పంపిణీ, మధ్యాహ్నం అప్పలరాజు పేట రిజర్వాయర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, శరభవరం పంచాయితీ వనకరాయిలో కార్యకర్తలతో సమావేశం జరుగుతుంది. ఈ పర్యటనలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.