రాజవొమ్మంగిలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు

1711చూసినవారు
రాజవొమ్మంగిలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు
రాజవొమ్మంగి ఎస్సీ కాలనీలో (జూలై 07) మంగళవారం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మోర్త బుజ్జిబాబు ఆధ్వర్యంలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ నగర్‌లో చిన్న సుబ్బారావు ఎమ్మార్పీఎస్ జెండాను ఎగురవేసి, కేక్ కట్ చేశారు. అలాగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్