రాజవొమ్మంగిలో రూ. 2.56 కోట్లు పింఛన్ల పంపిణీ

1602చూసినవారు
రాజవొమ్మంగిలో రూ. 2.56 కోట్లు పింఛన్ల పంపిణీ
రాజవొమ్మంగి మండలంలో 6,224 మంది పింఛను లబ్ధిదారులకు రూ. 2 కోట్ల 56 లక్షల 34 వేల 500 సొమ్ములు విడుదలయ్యాయని ఎంపిడిఓ లోకుల యాదగిరేశ్వరరావు తెలిపారు. బుధవారం, జూలై 1వ తేదీన జడ్డంగి గ్రామంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పింఛన్లను పంపిణీ చేస్తారు.

సంబంధిత పోస్ట్