అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం మండలం చిన గెద్దాడలో గురువారం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి పాల్గొనే కార్యక్రమంలో MGNREGS పథకం పేరు వికసిత్
భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గా అజీవిక మిషన్ గ్రామీణ్ గా అధికారికంగా మార్పు చెందనుంది. ఈ మార్పు సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని, కూటమి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు హాజరుకావాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు.