గిరిజన పాఠశాలకు నూతన ప్రధానోపాధ్యాయులు బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్

1227చూసినవారు
గిరిజన పాఠశాలకు నూతన ప్రధానోపాధ్యాయులు బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్
రాజవొమ్మంగి గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాల నూతన ప్రధానోపాధ్యాయులుగా దూరిపల్లి శ్రీనివాస్ సోమవారం  విధుల్లోకి చేరారు. గత నెలాఖరున హెచ్. ఎం. ఉద్యోగ విరమణ చేశారు. నూతన హెచ్. ఎం శ్రీనివాస్ ను ఉపాధ్యాయులు, వార్డెన్ రాజబాబులు కలిసి పుష్పగుచ్చాలను ఇచ్చి సత్కారం చేశారు.

సంబంధిత పోస్ట్