రంపచోడవరం, మారేడుమిల్లి మండలం కూడురులో గురువారం వీబీజీ రాంజీ పథకాన్ని జడ్పీటీసీ సభ్యులు గొర్లె బాలాజీ బాబు ప్రారంభించారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి, ఆర్థికంగా లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్కొండ రవి కుమార్,
టీడీపీ ప్రెసిడెంట్ గురుకు శేషు కుమార్,
జనసేన ప్రెసిడెంట్ మళ్ల దుర్గ ప్రసాద్,
టీడీపీ మాజీ ప్రెసిడెంట్ బిశెట్టి అప్పాజీ, ఏపీఓ మణి కుమారి, రైతులు పాల్గొన్నారు. పథకం పనులు అట్టహసంగా ప్రారంభమయ్యాయి.