*మాంసం మరియు చేపల దుకాణాలపై దాడులు*

2చూసినవారు
*మాంసం మరియు చేపల దుకాణాలపై దాడులు*
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో బుధవారం లీగల్ మెట్రోలజీ అధికారులు చేపలు, మాంసం దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రభుత్వ ముద్రలు లేని తూనిక యంత్రాలను ఉపయోగించి, తూకంలో మోసం చేస్తున్నారని 5 కేసులను నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్