విశాఖ: బలంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి

291చూసినవారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం పార్టీ ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు చేశారు. పెద్ద విషయాల్లో అందరూ కలిసి మాట్లాడితేనే తమ మాట బలంగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు బలంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలని, తామంతా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమని ఆయన గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్