3 కేజీల గంజాయి స్వాధీనం

440చూసినవారు
3 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖ నగర పోలీసులు జ్ఞానాపురం రైల్వే స్టేషన్ పరిసరాల్లో గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ కట్టడిలో భాగంగా శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో, నార్కోటిక్ డాగ్ సాయంతో జ్ఞానాపురం రైల్వే స్టేషన్ సమీపంలో 3 కిలోల గంజాయిని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు ఇద్దరు నిందితులను తదుపరి చర్యల కోసం కంచరపాలెం పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్