విమ్స్ అభివృద్ధిపై డైరెక్టర్ గణబాబుతో చర్చ

120చూసినవారు
విమ్స్ అభివృద్ధిపై డైరెక్టర్ గణబాబుతో చర్చ
విమ్స్ డైరెక్టర్ మన్మధరావు శుక్రవారం ప్రభుత్వ విప్ గణబాబును కలిసి ఆసుపత్రి అభివృద్ధి, వైద్య సేవలపై చర్చించారు. ప్రస్తుతం విమ్స్‌లో రోజుకు వెయ్యికి పైగా ఓపీలు నమోదవుతున్నాయని, ఆసుపత్రి మరింత అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అవసరమని మన్మధరావు వివరించారు. ప్రభుత్వపరంగా అన్ని రకాల సహకారం అందిస్తామని ఎమ్మెల్యే గణబాబు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్