గుఱ్ఱం జాషువా జయంతి సందర్బంగా ఉచిత వైద్య శిబిరం

8చూసినవారు
గుఱ్ఱం జాషువా జయంతి సందర్బంగా ఉచిత వైద్య శిబిరం
సెప్టెంబర్ 27 ఆదివారం మహాకవి శ్రీ గుఱ్ఱం జాషువా 131వ జయంతి సందర్బంగా పశ్చిమ నియోజకవర్గం కంచరపాలెం మెట్టు జాషువా నగర్ వద్ద మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించబడునని జాషువా నగర్ కమిటీ అధ్యక్షులు అలమండ ప్రసాద్ తెలిపారు. ఈ శిభిరంలో బి. పి, షుగర్, ఈ. సి. జి, కాన్సర్, డెంటల్, కళ్ళ వైద్య పరీక్షలు ఉచితంగా చూడబడునని తెలిపారు. ఈ యొక్క వైద్య శిభిరంలో ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేసుకొని కార్యక్రమం విజయవంతం చెయ్యాలని కోరారు.

సంబంధిత పోస్ట్