వినాయక పూజ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

0చూసినవారు
వినాయక పూజ కార్యక్రమంలో పాల్గొన్న  జనసేన నాయకులు
విశాఖపట్నం, పశ్చిమ విశాఖలోని 92వ వార్డు ఎస్సీ బీసీ కాలనీలో వినాయక చవితి మహోత్సవంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు బెహరా భాస్కర రావు స్వామి వారిని శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గునిశెట్టి శ్రీనివాసరావు, ధవళ గోపాల్, గేదెల మురళీకృష్ణ, కంపర కోటేశ్వరరావు, సిరపు శంకర్రావు, ధవళ మోహన్, ఇతర జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్