విద్యుత్ సమస్యలపై సీఎండీతో నేరుగా మాట్లాడే అవకాశం

0చూసినవారు
విద్యుత్ సమస్యలపై సీఎండీతో నేరుగా మాట్లాడే అవకాశం
ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ' కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి నిర్వహిస్తున్నారు. వినియోగదారులు ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 8688400499 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్