జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు అసంతృప్తి

1540చూసినవారు
జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు అసంతృప్తి
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. నాతవరం టిడిపి మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ అన్నారు. బుధవారం నాతవరం మండలం, మర్రిపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం పదుల సంఖ్యలో ఖాళీలను ప్రకటించడం జరిగిందన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల అన్నీ భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you