
దారుణం.. విద్యార్థి గొంతు కోసి పరారైన దుండగుడు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు స్పోర్ట్స్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న సుశాంత్ అనే విద్యార్థి తోటి విద్యార్థులతో మాట్లాడుతుండగా.. ఒక దుండగుడు బ్లేడ్‌తో గొంతు కోసి పరారయ్యాడు. ఈ ఘటనలో సుశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




































